BREAKING
నిరుపేద కుటుంబానికి కొండంత అండగా మంత్రి పొంగులేటి! జావా ప్రోగ్రామింగ్ భాషలో తీవ్ర భద్రతా లోపాలు తొలి లఘుచిత్రంతోనే ఇంటర్నేషనల్ అవార్డు కొట్టేసిన శ్రీజ సాదినేని.. ఉత్తమ దర్శకురాలిగా ఘనత! శరత్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా.. ఉపాధ్యాయురాలి మెడలో బంగారు గొలుసు చోరీ ఎలి లిల్లీ మార్కెట్ విలువ..పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న అంచనాలు మరియు ఆందోళనలు మహేష్.. బాగా ముదిరిపోయాక నా దగ్గరికి రా.. ఇట్లు అర్జున సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ ఫన్నీ కామెంట్స్! వాషింగ్టన్, బీజింగ్ మధ్య వాణిజ్య ఒప్పందానికి తీవ్ర ముప్పు నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. 440 పాయింట్లకు పైగా కుంగిన సెన్సెక్స్ తమిళ చిత్ర పరిశ్రమలోకి రౌడీ హీరో తమ్ముడి గ్రాండ్ ఎంట్రీ.. జై జై గణేశాగా వస్తోన్న ఆనంద్ దేవరకొండ! యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన ఎన్విడియా తాత్కాలిక సీఈఓగా కోలెట్ క్రెస్ విజయవంతమైన అరంగేట్రం చైనాతో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు కెనడా సన్నాహాలు పెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చేసింది.. ఈషా రెబ్బా నా కొడుకు లైఫ్ పార్ట్‌నర్ అన్నంత పనిచేసిన తరుణ్ మదర్! ఆస్ట్రేలియా కార్పొరేట్ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ కోతలు

రేణిగుంటలో పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటలు గడుస్తున్న భోజనం కరువు

Select Suryaa Now
రేణిగుంటలో పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటలు  గడుస్తున్న భోజనం  కరువు

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంటలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 27, 28, 29, 30, 31, 32 నంబర్ల పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, పోలింగ్ సిబ్బందికి కనీస భోజన సదుపాయాలు కల్పించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఉదయం నుంచి ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సిబ్బంది, చేసేదిలేక ఆన్‌లైన్‌లో సొంతంగా భోజనం ఆర్డర్ చేసుకుని తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్నికల విధుల్లో కీలకంగా పనిచేస్తున్న సిబ్బందికి కనీస భోజన సదుపాయాలు కూడా కల్పించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది సంక్షేమంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.