BREAKING
ఆంటోని తట్టిల్‌తో వివాహంపై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు: ఇంటర్‌ఫెయిత్ పెళ్లి వల్ల ఇంట్లో ఎదురైన ఇబ్బందులు రీసర్వేకు రైతులు సహకరించాలి సన్నీ డియోల్ సూర్య సినిమా విడుదలకు మార్గం సులువు: పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు ఏడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన రియాలిటీ స్టార్: విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన జెన్ అఫ్లెక్ నికోలస్ పూరన్ రీ-ఎంట్రీ? రామాయణంలో సీతమ్మగా సాయిపల్లవి అద్భుత అభినయం: దైవిక రూపంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న లేడీ నటి సారా, ఇబ్రహీంలతో అనుబంధానికి కారణం కరీనానే: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక వ్యాఖ్యలు రెస్క్యూ సిబ్బందికి సీఎం అభినందనలు కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు.. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్ పుష్పలత ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఔషధాలను వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) భవనంలో నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. దశదిన కర్మకు హాజరై బియ్యం,నగదు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ మురళీకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి పోలింగ్ కేంద్రంలో 'తల్లికి వందనం' పోస్టర్లు.. అధికారుల తీరుపై విమర్శలు* రామాయణం మూవీ రివ్యూ: నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, యశ్ నటించిన విజువల్ వండర్ ఎలా ఉంది? అగ్గు ఎర్రన్న అకాల మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

రీసర్వేకు రైతులు సహకరించాలి

Select Suryaa Now
రీసర్వేకు రైతులు సహకరించాలి

రీసర్వేకు రైతులు సహకరించాలి

- భూభారతి సర్వేపై అవగాహన కల్పించిన అధికారులు
- సదస్సుకు హాజరైన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్

**మంచాల:*  భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న భూముల రీసర్వేకు రైతులంతా సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. రీసర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించేందుకు గురువారం లింగంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని మనోహరబాద్ లో నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... భూముల సరిహద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచేసేందుకు రీసర్వే చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర భూ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సర్వే సమయంలో తమ భూముల వివరాలను అధికారులకు తెలియజేస్తూ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు. భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా రీసర్వే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌ రెడ్డి , ఏడీ రాంరెడ్డి, తహసీల్దార్ ఎంవివి ప్రసాద్ రావు, సర్పంచ్ సంజీవ రెడ్డి,  అధికారులు, రైతులు పాల్గొన్నారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల