BREAKING
వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మూడో స్థానంలో 13 వేల పరుగులు పూర్తి పశువుల కొట్టంలో పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అరుదైన రికార్డు భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి • కలెక్టర్ రాజర్షిషా చెలరేగిన అర్ష్‌దీప్ సింగ్.. తొలి వన్డేలో 185 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా ముందు సవరించిన లక్ష్యం కివీస్ బ్యాటర్‌ను సరదాగా ఆటపట్టించిన విరాట్ కోహ్లీ.. జాన్ సీనా స్టైల్‌లో సెలబ్రేషన్స్ వైరల్ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ రోహిత్ శర్మ నిరాశజనక రికార్డు.. డకౌట్‌గా వెనుదిరిగిన భారత కెప్టెన్ పోలీసు సిబ్బందికి ఎన్నికల బందోబస్తుపై దిశానిర్దేశం అద్భుతమైన క్యాచ్‌తో మెరిసిన విరాట్ కోహ్లీ.. గాల్లోకి డైవ్ చేస్తూ నాథన్ స్మిత్ ఔట్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. సినిమా రెడీ అయినా సరే టైటిల్ మార్చాల్సిందే ఎందుకంటే? “నేను పోటీలో లేను కాబట్టే ఓటమి” ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. పశుగ్రాసం పెంపుపై రైతులు దృష్టి సారించాలి: ఎంపీడీవో సంపత్

బీజేపీ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు బియ్యం అందచేత

Select Suryaa Now
బీజేపీ ఆధ్వర్యంలో  మృతుల కుటుంబాలకు బియ్యం అందచేత

*బీజేపీ ఆధ్వర్యంలో  మృతుల కుటుంబాలకు బియ్యం అందచేత*
మండల పరిధిలోని పెర్కకొండారం గ్రామానికి చెందిన కాసర్ల మంజుల,పెరుమాండ్ల ఎల్లయ్య లు ఇటీవలే అకాల మరణం చెందారు..మంగళవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు.అనంతరం ఇరు కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం అందచేశారు..  ఈ కార్యక్రమం లో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మేడిపల్లి పాండురంగం,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు వేముల ఆంజనేయులు,భీమనబోయిన సైదులు,ఏదుల్ల భాస్కర్ రెడ్డి,బీరం రామ్ రెడ్డి,మాచర్ల శంభులు,యమగాని వీరేందర్ తాడోజు ఈశ్వరా చారి,పల్స అంజయ్య,దేవరకొండ అల్లయ్య, దేవరకొండ శ్రీనివాస్,పల్స వెంకన్న,దొరేపల్లి రవి,మోత్కూరు వెంకన్న, దేవరకొండ శంకర్,చర్లపల్లి ఉపేందర్,దుబ్బాక నాగరాజు,చర్లపల్లి చంద్రయ్య,మృతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైటప్ :
మృతుల కుటుంబాలకు బియ్యం అందచేస్తున్న బీజేపీ నాయకులు..