BREAKING
పశువుల కొట్టంలో పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అరుదైన రికార్డు భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి • కలెక్టర్ రాజర్షిషా చెలరేగిన అర్ష్‌దీప్ సింగ్.. తొలి వన్డేలో 185 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా ముందు సవరించిన లక్ష్యం కివీస్ బ్యాటర్‌ను సరదాగా ఆటపట్టించిన విరాట్ కోహ్లీ.. జాన్ సీనా స్టైల్‌లో సెలబ్రేషన్స్ వైరల్ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ రోహిత్ శర్మ నిరాశజనక రికార్డు.. డకౌట్‌గా వెనుదిరిగిన భారత కెప్టెన్ పోలీసు సిబ్బందికి ఎన్నికల బందోబస్తుపై దిశానిర్దేశం అద్భుతమైన క్యాచ్‌తో మెరిసిన విరాట్ కోహ్లీ.. గాల్లోకి డైవ్ చేస్తూ నాథన్ స్మిత్ ఔట్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. సినిమా రెడీ అయినా సరే టైటిల్ మార్చాల్సిందే ఎందుకంటే? “నేను పోటీలో లేను కాబట్టే ఓటమి” ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. పశుగ్రాసం పెంపుపై రైతులు దృష్టి సారించాలి: ఎంపీడీవో సంపత్ కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం.

అధైర్య పడొద్దు.. అనునిత్యం మీ సేవలోనే ఉంటాం - జూపల్లి రమేష్ బాబు*

Select Suryaa Now
అధైర్య పడొద్దు.. అనునిత్యం మీ సేవలోనే ఉంటాం - జూపల్లి రమేష్ బాబు*

సూర్య,అశ్వారావుపేట అశ్వారావుపేట పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వీధులు, కాలనీలు నీటితో నిండిపోయి ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ *జూపల్లి రమేష్ బాబు* ప్రజలకు భరోసా కల్పించారు.

*"అధైర్య పడొద్దు.. అనునిత్యం మీ సేవలోనే ఉంటాం"* అని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

నీరు నిలిచిన ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఈ సందర్భంగా జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ.. "భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా ఉంటాం. సమస్యాత్మక ప్రదేశాల్లో సత్వర చర్యలు తీసుకుంటున్నాం. అధికార యంత్రాంగం రెవిన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, అన్ని శాఖలు పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు" అని తెలియజేశారు.

ఇంకా విస్తృత సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట