BREAKING
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి నెల్లూరు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచన ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి తుపాన్ వేళ బాధితులకు అండగా కౌన్సిలర్ కొల్లి రవికిరణ్!-నీట మునిగిన ఇళ్లు.. కష్టాల్లో ప్రజలు.. వెంటనే స్పందించి భోజనాలు ఏర్పాటు! పంటలను పరిశీలించిన సీపీఐ(ఎం)నేతలు పెద్దల ఆశీస్సులతో 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం: ఎర్లీ మార్నింగ్ షోలకు గ్రీన్ సిగ్నల్ మహబూబాబాద్ లో పట్ట పగలే భారీ చోరీ.. సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త సినిమాలకు రోజుకు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి-ఫిర్యాదుదారులకు తక్షణమే న్యాయం జరగాలి: జిల్లా ఎస్పీ ఆదేశం నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ.. రంజీ ట్రోఫీలో బెంగాల్ పేసర్ సంచలన బౌలింగ్ వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మూడో స్థానంలో 13 వేల పరుగులు పూర్తి పశువుల కొట్టంలో పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అరుదైన రికార్డు భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి • కలెక్టర్ రాజర్షిషా

బీబీపేట PACS కు స్థలాన్ని కేటాయించిన యాడారం గ్రామ ప్రజలు

Select Suryaa Now
బీబీపేట PACS కు స్థలాన్ని కేటాయించిన యాడారం గ్రామ ప్రజలు

బీబీపేట మండలం యాడారం గ్రామంలో కోనాపూర్ శివారులో గల 822 sy no లోని 7ఎకరాల 12 గుంటలను యాడారం గ్రామస్తులు గ్రామపంచాయతీ తీర్మానం ద్వారా బీబీపేట ప్రాథమిక సహకార సంఘానికి అందించారు. యాడారం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలాన్ని pacs చైర్మన్ సుతారి రమేశ్  రైస్ మిల్లు మరియు గోదాం నిర్మించడానికి గ్రామం తరపున ఇస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు 
PACS చైర్మన్ సుతారి రమేశ్ మాట్లాడుతూ అడగగానే స్థలాన్ని కేటాయించిన యాడారం గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలకు మండల రైతుల పక్షాన మరియు మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసారు ఇట్టి కార్యక్రమంలో pacs డైరెక్టర్లు పార్షగౌడ్, గోపాలరావు, మాజీ చైర్మెన్ ఇంద్రసేనారెడ్డి AMC ఛైర్మెన్ రాజు బీబీపేట ఉపసర్పంచ్ ప్రశాంత్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమగౌడ్, సాయినాథ్,యాడరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు