BREAKING
నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ.. రంజీ ట్రోఫీలో బెంగాల్ పేసర్ సంచలన బౌలింగ్ వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మూడో స్థానంలో 13 వేల పరుగులు పూర్తి పశువుల కొట్టంలో పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అరుదైన రికార్డు భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి • కలెక్టర్ రాజర్షిషా చెలరేగిన అర్ష్‌దీప్ సింగ్.. తొలి వన్డేలో 185 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా ముందు సవరించిన లక్ష్యం కివీస్ బ్యాటర్‌ను సరదాగా ఆటపట్టించిన విరాట్ కోహ్లీ.. జాన్ సీనా స్టైల్‌లో సెలబ్రేషన్స్ వైరల్ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ రోహిత్ శర్మ నిరాశజనక రికార్డు.. డకౌట్‌గా వెనుదిరిగిన భారత కెప్టెన్ పోలీసు సిబ్బందికి ఎన్నికల బందోబస్తుపై దిశానిర్దేశం అద్భుతమైన క్యాచ్‌తో మెరిసిన విరాట్ కోహ్లీ.. గాల్లోకి డైవ్ చేస్తూ నాథన్ స్మిత్ ఔట్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. సినిమా రెడీ అయినా సరే టైటిల్ మార్చాల్సిందే ఎందుకంటే? “నేను పోటీలో లేను కాబట్టే ఓటమి”

బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ అండ .. 25 కిలోల రైస్ బ్యాగ్, రూ.1,000 ఆర్థిక సాయం అందజేత

Select Suryaa Now
బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ అండ .. 25 కిలోల రైస్ బ్యాగ్, రూ.1,000 ఆర్థిక సాయం అందజేత

సూర్య ..కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆదరవేణి దేవయ్య కుటుంబానికి గ్రామపంచాయతీ అండగా నిలిచింది. ఈ మేరకు బుధవారం గ్రామ సర్పంచ్ జిన్న అనూష అనిల్ కుమార్, పాలకవర్గ సభ్యులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 25 కిలోల బియ్యంతో పాటు రూ.1,000 నగదును ఆర్థిక సాయంగా అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, దేవయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జాగిరి ఆనందం, మొకనపెళ్లి బాలరాజు, ఛిద్రవేణి నరేష్, రేగుల పద్మ పరశురాములు, జాగిరి శివ, ప్రవీణ్, బాలరాజు, దేవరాజు, దేవయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.