BREAKING
అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు. ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి 30వ వార్డులో అభ్యర్థి పద్మజకు మద్దతుగా నల్లా శ్రీధర్ ప్రచారం. అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ల అపూర్వ విజయం.. ఒకే రోజు ఏకంగా 27 పతకాల పంట కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు ఎంపీటీసీ గా నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు ఏసియన్ పారా గేమ్స్ 4వ రోజు భారత్ హవా.. స్వర్ణ పతకాలతో అదరగొట్టిన అర్చర్లు షీతల్ దేవి, తోమన్ కుమార్ రేపే ప్రభాస్ పుట్టినరోజు.. టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు. -- అక్రమ మద్యం, నగదు రవాణాపై నిఘా.. ఎస్సై క్రాంతి కుమార్

ఎండిపోయిన ఎనిమిది ఎకరాల వరి పంట.. రైతు ఆవేదన

Select Suryaa Now
ఎండిపోయిన ఎనిమిది ఎకరాల వరి పంట.. రైతు ఆవేదన

రామాయంపేట;నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరాసేనారెడ్డి సాగు చేసిన వరి పంటలో ఎనిమిది ఎకరాల పంట ఎండిపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకున్న 18 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, వర్షాలు సకాలంలో కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో పాటు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఎనిమిది ఎకరాల పంట ఎండిపోయిందని తెలిపారు.వాతావరణ పరిస్థితులు అనుకూలించక, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులకు పంటలు ఎండిపోవడం ఆర్థిక భారంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను గుర్తించి, వారికి తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అమరాసేనారెడ్డి కోరారు.