BREAKING
మూసి నీటిని క్రమబద్ధీకరించాలి.* ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు అరుదైన రికార్డు.. బంగ్లాదేశ్‌పై గోల్స్ వర్షం! అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాను -59వ డివిజన్ లో జగదీష్ ప్రచారం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొండూరి నవీన్‌ బస్సు ప్రమాదంలో మృతి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాక్సింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా బాక్సర్లు! తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన

ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు

Select Suryaa Now
ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు

జఫర్ ఘడ్,  మేజర్ న్యూస్, మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ సీత రామచంద్ర స్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుండి 2వ తేదీ వరకు శ్రీమాన్ రఘునందచార్యుల స్వామివారి మంగళ శాసనములతో నిర్వహించనున్నట్లు శ్రీ లక్ష్మీనరసింహ సీతా రామచంద్ర స్వామి భక్త మండలి తెలిపారు. ఈ నెల 30న స్వామివారికి స్వస్తివాచనం పుణ్య వాచనము, రక్షాబంధనం, రుత్విగర్వరణము, అంకురార్పణ, ఈనెల 31న సుప్రభాత సేవా కాలం, ప్రభువుక పారాయణాములు, మూర్తి కుంభ స్థాపన, అగ్ని ప్రతిష్ట, ధ్వజపట ఆదివాసములు, సుదర్శనర్సింహ హోమం, పూర్ణాహుతి, ధ్వజ రోహణము, బేరి పూజ దేవతా ఆహ్వానము, నిత్య వాహనము, బలిహారము, నవంబర్ 1 న లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం, రెండో తేదీన శాంతి హోమం పూర్ణాహుతి పుష్కర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏకశితి కలశంతో స్వామివారికి అభిషేకం చక్రతీర్థం పుష్పయాగము పల్లకి సేవ, తదితర కార్యక్రమాలను నిర్వహించినట్లు వారు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు

రిపోర్టర్; సురేష్ ,జాఫర్గడ్, జనగామ జిల్లా
.