BREAKING
డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన సేవలకు దేశవ్యాప్తంగా తీవ్ర అంతరాయం: ఆస్ట్రేలియా క్రిస్మస్ ఐలాండ్‌లో అద్భుత దృశ్యం: అడవుల నుంచి సముద్రం వైపు కదిలిన 10 కోట్ల ఎర్ర పీతలు! ఆకాశంలోనూ బాక్సాఫీస్ జోరు..విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పు: బొడ్రాయి నిర్మాణానికి లక్ష విరాళం-ఔదార్యం చాటుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి అక్రమ నోటీసులకు, పోలీస్ కేసులకు భయపడేది లేదు.. బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి. డేంజర్ జోన్ భూసేకరణ పై గ్రామసభ-ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి-భూ నిర్వాసితులు ఇళ్ల బాధితులు హాజరు కావాలి శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదల! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో సర్వదర్శనం 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ నటన చూసి షాక్ అవుతారు: వేణు 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రపై శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు జై శంభవేశ్వరా..కథ 'కిరికిరి' సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు గతంలో ఎంపీటీసీగా గెలుపు.. ఇప్పుడు సర్పంచ్ బరిలో మారుతి రెడ్డి!

డేంజర్ జోన్ భూసేకరణ పై గ్రామసభ-ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి-భూ నిర్వాసితులు ఇళ్ల బాధితులు హాజరు కావాలి

Select Suryaa Now
డేంజర్ జోన్ భూసేకరణ పై గ్రామసభ-ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి-భూ నిర్వాసితులు ఇళ్ల బాధితులు హాజరు కావాలి

మల్హర్, మేజర్ న్యూస్, తాడిచెర్ల ఓసీపీ కోల్ బ్లాక్-1 పరిధిలోని డేంజర్ జోన్ భూసేకరణకు సంబంధించి నేడు సోమవారం పాత బస్టాండ్ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభ నిర్వహించనున్నట్లు మండల తహశీల్దార్ కె. రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో డేంజర్ జోన్ పరిధిలో భూములు, ఇళ్లు కోల్పోతున్న భూ నిర్వాసితులందరూ గ్రామసభకు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ చట్టం-2013లోని 23(1) సెక్షన్ కింద 33 గుంటల భూమితో పాటు అందులో ఉన్న ఇళ్ల సేకరణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భూసేకరణకు సంబంధించిన భూముల యజమానులు, ఇళ్ల బాధితులు, నిర్వాసితులు సమావేశానికి హాజరై తమ అభ్యంతరాలు, సందేహాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రిపోర్టర్ ;ప్రభాకర్, మలహర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా