BREAKING
గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం.. బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.. రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పల్స్ పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి…

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి

Select Suryaa Now
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య,  ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి

ధర్మసాగర్, సెప్టెంబర్ 21, మేజర్ న్యూస్,

ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని
సోమవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు  వెంకటరామిరెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్, మాజీ అధ్యక్షుడు  ప్రసాద్, జిల్లా నాయకులు, సర్పంచులు, గ్రామ పార్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు