BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం.

Select Suryaa Now
చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం.
 
 
సూర్య రామడుగు ;;రామడుగు మండలం చిప్పకుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో చిప్పకుర్తి గ్రామానికి 20 ఇందిర ఇళ్లతో పాటు తొమ్మిది పెన్షన్లు అదేవిధంగా గ్రామానికి మరిన్ని అభివృద్ధి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం లకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ హాజరై మాట్లాడుతూ  ప్రజా పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది అనడానికి నిదర్శనం ఆసరా పెన్షన్లు ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత కార్డులే నిదర్శనం... గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాల్లో ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే
 ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యమన్న తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.. లబ్ధిదారుల దగ్గర నుండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పారదర్శకంగా ఇంటికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగులు, ఆహార భద్రత కార్డ్స్, పెన్షన్లు అందించిన ఘనత డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నది.... ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ ఆడెపు రంగన్న, మాజీ సర్పంచ్ ములుగురి మల్లేషన్న, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, బుర్ర రాజగౌడ్  వార్డు మెంబర్లు నౌండ్ల రామయ్య, ముప్పిడి అంజలి, ముప్పిడి ఆంజనేయులు, జుట్టు లక్ష్మణ్  మండల మహిళా కాంగ్రెస్ కార్యదర్శి ముప్పిడి లతా, గొర్రె శంకరయ్య, ఎల్దాసరి జయ, తదితర నాయకులు పాల్గొన్నారు..