BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక..

Select Suryaa Now
గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక..

 

- నూతన సర్పంచ్‌కు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అభినందనలు

నరసన్నపేట నవంబర్ 27 మేజర్ న్యూస్: నరసన్నపేట మండలం గొట్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూటమి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవ్వ తేజేశ్వరి (భర్త: కుమారస్వామి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ అవ్వ తేజేశ్వరికి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గొట్టిపల్లి గ్రామ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు అవ్వ తేజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.