BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక


కోటబొమ్మాళి, నవంబరు 27, మేజర్ న్యూస్:
​కోటబొమ్మాళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని జీరు డిల్లీశ్వరి రాష్ట్రస్థాయి అండర్-14 కబడ్డీ పోటీలకు అర్హత సాధించింది. శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఈ ఘనతను దక్కించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎం.ఈ.ఓ.-2 డి. గోవిందరావు, ఉపాధ్యాయ బృందం డిల్లీశ్వరిని ప్రత్యేకంగా అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయులు వాసుదేవరావు, వెంకట్రావు, గణేష్ హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటి పాఠశాలకు, జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.