BREAKING
న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు...

చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు

Select Suryaa Now
చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు
 
 
సాక్షాలను ప్రవేశపెట్టడంలో పోలీసుల పనితీరు బేస్ 
 
సూర్య, సుల్తానాబాద్ 
 
ఆరు ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ పెద్దపల్లి ఫోక్సో కోర్టు జడ్జి స్వప్న రాణి తీర్పునిచ్చింది. 2024 లో సుల్తానాబాద్ రైస్ మిల్లులో లేబర్గా పనిచేస్తున్న దంపతులకు చెందిన ఆరేళ్ల చిన్నారి రాత్రి నిద్రిస్తున్న సమయంలో బీహార్ కు చెందిన కార్మికుడు వినోద్ చిన్నారిని ఎత్తుకెళ్లి పక్కన ఉండే రైస్ మిల్ లో అత్యాచారం చేసి హత్య చేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సిసి టీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సాక్షులను కోర్టులో హాజరు పరచగా నేరం రుజువు కావడంతో జడ్జి నిందితునికి జీవిత ఖైదు తో పాటు 28 వేల జరిమానా విధించింది. బాలిక కుటుంబానికి మూడు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డిసిపి రామ్ రెడ్డి మాట్లాడుతూ సాక్షాలను ప్రవేశపెట్టి నిందితునికి శిక్ష పడేలా చేసిన పోలీసులను, అధికారులను డీసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐలు పొన్నమనేని రంజితరావు, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు చంద్రకుమార్, అశోక్ రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు