BREAKING
నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి

అంబటి సాహిత్యం ఫై సదస్సు....

Select Suryaa Now
అంబటి సాహిత్యం ఫై సదస్సు....

 ముషీరాబాద్ మేజర్ న్యూస్అంబటి వెంకన్న సాహితీ యానాం (1996-2026)ఫై పుస్తకావిష్కరణ రవీంద్ర భారతిలో జరిగింది.5 సెషన్లుగా ఈ సదస్సు జరిగింది. కవిగా..పాటల రచయిత గా..గాయకుడిగా.. తెలంగాణ ఉద్యమకారుడు గా అంబటి వెంకన్న ప్రస్థానాన్ని అతిధులు వివరించారు. అభినందించారు.సినీ దర్శకుడు బి. నర్సింగ్ రావు..ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్.. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్..కవి మునాసు వెంకట్.. కరెంట్ రావు..శీలం భద్రయ్య కథ రచయిత.. కవులు కళాకారులు పాల్గొన్నారు. పలువురు రచయితలు అంబటి సాహిత్యం ఫై రాసిన వ్యాసాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. పాటలపై తెలంగాణ లో రావాల్సినంత విమర్శ రాలేదని గొప్ప పాటలపై మంచి విమర్శ రావాల్సిన అవసరం ఉందని కె. శ్రీనివాస్ పేర్కొన్నారు.ఉద్యమకారుడుగా  అంబటి చేసిన కృషి గొప్పదన్నారు. జూలూరి మాట్లాడుతూ.. సాహిత్యాన్ని నడిపిస్తున్నది బీసీ కవులే అన్నారు. తెలంగాణ ఉద్యమానికి బీసీ కవులు చేసిన కృషి గొప్పదన్నారు