చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానంలో నిలిచిన జడ్పిహెచ్ఎస్ కోహెడ్ విద్యార్థులు
కోహెడ ; జెవివి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలోప్రథమ స్థానంలో జెడ్ పి హెచ్ ఎస్ కోహెడ సెకండ్ స్థానంలో జడ్.పి.హెచ్.ఎస్ బస్వాపూర్, రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలోటీడబ్ల్యూ ఎస్ఆర్ఎస్ కోహెడ ప్రథమ స్థానంలో పొందారు .
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాళ్ల బండి పద్మయ్య , కోహెడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎండి మహమ్మద్ జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్ బుడుగు రాజేందర్ కో కన్వీనర్ పి నగేష్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.