BREAKING
8వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమం నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఐపీఎల్ 2027కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. బౌలింగ్ కోచ్‌గా పారాస్ మాంబ్రే నియామకం యోగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్‌వీజేసీ విద్యార్థిని మహేశ్వరి ఎంపిక అంతర్జాతీయ వేదికపై ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ ప్రక్షాళన.. మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ సహా నలుగురు సీనియర్ల కెరీర్ ముగిసినట్లేనా? సిరిసిల్లలో నూతనంగా సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి షాహినాబేగం సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల భరోసా రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి నాగార్జున కడప జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్ లైన్ ధ్వంసంపై వివరణ కోరిన ముఖ్యమంత్రి ఠాగూర్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన డిప్యూటీ డిఇఓ జానకి రామయ్య స్వచ్ఛమైనా త్రాగునీరు అందించడమే లక్ష్యం ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే విధులకు హాజరుకావాలి - జీఎం మునిగంటి శ్రీనివాస్

బండి సంజయ్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

Select Suryaa Now
బండి సంజయ్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
సూర్య కరీంనగర్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలైందని బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి విమర్శించారు. బుధవారం కరీంనగర్‌లోని బండి సంజయ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారితో పాటు నగరంలో సీసీ రోడ్లు,   డ్రైనేజీ అభివృద్ధికి వందల కోట్ల నిధులు తీసుకొచ్చామని తెలిపారు. అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు మాని, బహిరంగ చర్చకు రావాలని, ఆ పార్టీ నుంచి ఎవరొచ్చినా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో రమేష్ చంద్ర, రుద్ర లక్ష్మణ్, పరశురాములు గౌడ్, హస్తపురం నారాయణ, కొత్తపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.