BREAKING
ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు డెహ్రాడూన్‌లో దసరా వేడుకల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.

బండి లక్ష్మికి జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నివాళి*

Select Suryaa Now
బండి లక్ష్మికి జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నివాళి*

రాజపేట:స్వాతంత్ర్య సమరయోధుడు బండి మల్లయ్య సతీమణి బండి లక్ష్మి మృతికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ సంతాపం తెలిపారు. ఆదివారం రాజపేట మండలం రేణికుంట గ్రామంలో నిర్వహించిన లక్ష్మి దశదిన కర్మకు హాజరై, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు జూకంటి ప్రవీణ్‌కుమార్‌, కుల్కచర్ల శ్రీనివాస్‌, తాటికొండ విక్రంగౌడ్‌, గూడూరు భాస్కర్‌, పెరపు రాములు, కుటుంబ సభ్యులు బండి మల్లయ్య, బండి స్వామి, బండి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.