బిజెపి నాయకుల కుటుంబ వివాహ వేడుకలో మర్రి శశిధర్ రెడ్డి
నాచారంలోని సికె కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో బిజెపి నాయకులు *కొత్తూరు సురేష్ మరదలు పూజా లత, వరుణ్ సూర్యనారాయణ వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో మాజీ మంత్రివర్యులు, ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు గౌరవ మర్రి శశిధర్ రెడ్డి పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
మర్రి శశిధర్ రెడ్డి వెంట బిజెపి నాయకులు గుంటి సత్యనారాయణ, చంద్రపాల్ రెడ్డి, దొండే సురేష్, సకంత్, వంశీ , ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకులు విజయ్ కుమార్, నర్సింగ్ రావు, పాండు, సురేష్ తదితరులు పాల్గొన్నారు