BREAKING
జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రత్యేక కథనం - సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. కరెంటు షాక్ తో.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి వరుణ్ బేవరేజెస్ కీలక నిర్ణయం: 2027 నుంచి పంపిణీ నెట్‌వర్క్ భారీ విస్తరణ మార్కెట్ కప్లింగ్‌కు మరో రెండేళ్లు: స్పష్టం చేసిన ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) 2027 జనవరి-ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ: కేంద్రం కీలక నిర్ణయం అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వం: పాక్ సైన్యం ‘ఆచితూచి ఆశాభావం’ పోలాండ్ ట్రిబ్యునల్ చీఫ్ సస్పెన్షన్: కోర్టు ప్రాంగణంలో పోలీసుల భారీ మోహరింపు వాషింగ్టన్ డీసీ గోల్ఫ్ కోర్స్ వివాదం.. ట్రంప్ ప్రభుత్వ న్యాయవాదులపై ఎథిక్స్ విచారణకు ఆదేశించిన యూఎస్ ఫెడరల్ జడ్జి! పలమనేరు అభివృద్ధే లక్ష్యంగా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ప్రచారం 21, 22, 23, 24వ వార్డుల్లో విస్తృత పర్యటన.. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన హాలోవీన్ వేళ జర్మనీ, ఫ్రాన్స్‌లలో నిరసనల అలర్ట్: రోడ్లపైకి వేలాది మంది యువత అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం : జిల్లా ఎస్పీ బొల్సొనారో అమెరికా పారిపోవడంపై దుమారం: అర్జెంటీనా రాయబారికి బ్రెజిల్ సమన్లు కొలంబియా మానవ హక్కుల కోర్టుకు బడ్జెట్ సెగ: డి లా ఎస్ప్రిల్లా కోతలపై ఆందోళన హోర్ముజ్ జలసంధిలో 4 చమురు ట్యాంకర్లు దగ్ధం: భగ్గుమన్న అంతర్జాతీయ ముడిచమురు ధరలు ‘ఆపరేషన్ సింధూర్’లో కీలక పాత్ర: నిష్క్రమిస్తున్న ఎయిర్ చీఫ్‌కు రక్షణ శాఖ ఘన వీడ్కోలు

అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం : జిల్లా ఎస్పీ

Select Suryaa Now
అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం : జిల్లా ఎస్పీ

సూర్య జగిత్యాల ప్రతినిధి:జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి వేళ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు, దొంగతనాలు తదితర ఘటనలను అరికట్టేందుకు బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహించడంతో పాటు నైట్ బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జిల్లా ఎస్పీ  జగిత్యాల, మెట్ పల్లి ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పెట్రోలింగ్ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.