BREAKING
బెండకాయ నీరు తాగితే నిజంగానే బరువు తగ్గొచ్చా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే! పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే! టీమిండియాకు షాక్.. తొలి వన్డే తర్వాత జట్టు నుంచి నితీశ్ కుమార్ రెడ్డి రిలీజ్! భారీ లక్ష్యాల ఛేజింగ్‌లో తడబడుతున్న అభిషేక్ శర్మ.. ఆశ్చర్యకరమైన గణాంకాలు వెల్లడి! ఇండియా ఏ జట్టులో యశస్వి జైస్వాల్ డకౌట్.. హాఫ్ సెంచరీతో రాణించిన దేవదత్ పడిక్కల్! ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ షురూ! ఎంజీఆర్ బయోపిక్ లో జయలలిత పాత్రలో త్రిష.. త్వరలో సెట్స్ పైకి ప్రతిష్టాత్మక చిత్రం! హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటిన పీవీ సింధు, లక్ష్యసేన్.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత షట్లర్లు! ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలను విడుదల చేసిన తపాలా శాఖ శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ప్రతి యాత్రికుడికి ₹2 లక్షల ఉచిత ప్రమాద బీమా: మూడు నగరాల్లో 21 వేలకు పైగా చిరు వ్యాపారులను అనుసంధానించిన 'డిజిదూకాన్' పరిశోధనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చాలని పిలుపునిచ్చిన రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ మారిషస్‌లో ఘనంగా 192వ ఆప్రావాసి దివస్ ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సమీపంలో హెలికాప్టర్ కూలుడు చరిత్ర సృష్టించిన మనీషా బన్వాలా

కరెంటు షాక్ తో.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

Select Suryaa Now
కరెంటు షాక్ తో.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులను చూసి, భయంతో పొలాల వైపు పరుగులు తీసి కరెంట్ షాక్ కు గురయ్యారు

మొయినాబాద్ మేజర్ న్యూస్ (అక్టోబర్ 31):

"కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రాత్రి సమయంలో మద్యం సేవిస్తూ ఉండగా, పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని చూసి భయపడి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లినట్లు సమాచారం.

అయితే, అడవి పందుల బెడద నివారణ కోసం పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి విద్యార్థులు మృతి చెందినట్లు చెబుతున్నారు.

ఈ ఘటన మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 320, 330 వద్ద జరిగినట్లు తెలుస్తోంది.

రాజిరెడ్డి అనే రైతుకు చెందిన సుమారు అర ఎకరం వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లు సమాచారం. పంటలను అడవి పందుల నుంచి రక్షించేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇంకా పూర్తిగా విద్యార్థుల వివరాలుతెలియాల్సి ఉంది