జూరాల ప్రాజెక్టు తాజా సమాచారం
ఆత్మకూర్/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు నేటి శనివారం తాజా సమాచారం ఈ విధంగా ఉన్నది. ప్రస్తుత నీటిమట్టం 3.316 టిఎంసి (లైవ్) 7.023 టీఎంసీ ( గ్రాస్) 4.360 టీఎంసీ (ఎంపీడీఎల్ )ఇన్ఫ్లో 600 క్యూసెక్కులు, ఆవిరి ద్వారా 63 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 700 క్యూసెక్కులు, కుడికాలువ కు 450 క్యూసెక్కులు, మొత్తం అవుట్ ఫ్లో 1213 క్యూసెక్కులు ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు.
_రాజరత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.