BREAKING
ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం

భూభారతి రిసర్వ్ కు రైతులందరూ సహకరించాలి

Select Suryaa Now
భూభారతి రిసర్వ్ కు రైతులందరూ సహకరించాలి

రేగోడు;భూభారతి రీసర్వే కు   ప్రతి ఒక్క రైతులు సహకరించాలని మెదక్ ఆర్డిఓ రమాదేవి అన్నారు. శనివారం రేగోడు మండలం బురన్ వాడి తండాలో భూభారతి గ్రామసభకు మెదక్ ఆర్డిఓ, ఏడి అండ్ ల్యాండ్ రికార్డ్స్ ,డీఐలు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భూభారతి రి సర్వే లో ప్రతి అంగుళం భూమి కూడా కొలడం జరుగుతుందని, పార్టీలకు అతీతంగా ప్రతి రైతు అధికారులకు సహకరించాలని ఆర్డీవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్తారెడ్డి,జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సిబ్బంది, ఆనంద్ స్వామి, మాణిక్యం, పిసిసి సభ్యులు మున్నూరు కిషన్, మండల పార్టీ అధ్యక్షులు దిగంబర్ రావు,సర్పంచ్ లు సక్కుబాయి పీరియా నాయక్, సంగ్యా నాయక్, డిసిసి కార్యదర్శి రాజేందర్ పాటిల్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పీరియా నాయక్, మాజీ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు చోటు మియా, మాజీ ఎంపిటిసి మన్నె నరేందర్, ఏఎంసీ డైరెక్టర్ ఫాజిల్ , నాయకులు, రైతులు పాల్గొన్నారు