BREAKING
మండలం ఉపాధ్యక్షురాలు "అసది రాజేశ్వరి" రాఘవేంద్ర స్వామి ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా ఎల్లారం గ్రామంలో సమగ్ర భూసర్వేపై అవగాహన సదస్సు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా అరేబియన్ గుర్రాల కోసం పాట్రిక్ స్వైజ్ నిర్మించుకున్న కాలిఫోర్నియా రాంచ్.. కోట్ల విలువైన ఆస్తి విశేషాలివే! మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మహిళా గ్రీవెన్స్‌ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి హొళగుంద ఎంపీపీగా బోయ జయలక్ష్మి హొళగుంద, సూర్య ప్రతినిధి బాధిత గౌడ కుటుంబానికి రూ. 15,000 ఆర్థిక సహాయం సంగీతంపై కనీస అవగాహన లేనివారే శాసిస్తున్నారు.. నిర్మాతలు, మ్యూజిక్ కంపెనీలపై జావేద్ అక్తర్ ఫైర్! రణ్‌బీర్‌తో అసమాన బంధం ఊహాగానాలు బాధాకరం.. ఆలియా భట్ ఘాటు స్పందన నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌తో ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ వత్సవాయి రైతు సేవా కేంద్రం, సహకార సంఘం, ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో తనిఖీలు ఎంపీపీగా సిద్ధి సునీత ప్రమాణ స్వీకారం కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్.. పియర్స్ బ్రోస్నన్ ఆశీర్వాదం, అభినందనలు

బాధిత గౌడ కుటుంబానికి రూ. 15,000 ఆర్థిక సహాయం

Select Suryaa Now
బాధిత గౌడ కుటుంబానికి రూ. 15,000 ఆర్థిక సహాయం

సూర్య  బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పల్లెర్ల పెద్ద నారాయణ గౌడ్ గత కొద్ది రోజుల క్రితం తాటి చెట్టుపై నుంచి జారిపడి మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మండల గౌడ సంఘం సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
బాధిత కుటుంబానికి తమ వంతుగా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. “మేమున్నాం” అంటూ కుటుంబానికి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షులు, స్తంభంపల్లి సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ మాట్లాడుతూ, గౌడ కులస్తులంతా ఒకే తాటిపై నిలిచి మన వారికి ఏ సమస్య ఎదురైనా పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయాలని అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తడగొండ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మండల కోశాధికారి మెరుపుల గంగాధర్ గౌడ్, జిల్లా గౌడ సంఘం కార్యదర్శులు నాగుల సాంబయ్య గౌడ్, బండారి మహేందర్ గౌడ్, మల్కాపూర్ గ్రామ గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.