BREAKING
జర్నలిస్టులకు అండగా ఉంటా:AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ జర్నలిస్టులకు అండగా ఉంటా:AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ జర్నలిస్టులకు అండగా ఉంటా:AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ: పాత మ్యాజిక్‌ను మళ్లీ అందుకున్నారా.. నవ్వులు పండించిందా? ఎస్పీ స్నేహ మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన కరణ్‌కోట్ నూతన సీఐ చంద్రశేఖర్ రెడ్డి జనవరి 12 విడుదల ప్రమోషన్లలో అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం.. కృతి శెట్టితో దళపతి సీన్ రీక్రియేట్ సూర్య కథనానికి అధికారులు స్పందన! ఈ నెల 15న ప్రచురితమైన కథనంపై గురువారం స్పందన కోర్టు వివాదంలో ఉన్నట్లు బోర్డు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు పత్రిక కథనంపై అధికారుల స్పందనకు ప్రజల అభినందనలు నూతన ఎంపిపి గా ఈడిగ లక్ష్మి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే ధ్యేయం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ ముండ్లమూరు ఎంపీపీగా దేవినేని రమ కోటేశ్వరరావు ఎన్నిక ‎వేప చెట్టు సెంటర్ (కథ) నేటి నుండి దేవనకొండ నూతన పాలక వర్గం చిట్టమూరు సర్పంచ్ అభ్యర్థిగా గణపర్తి సుశీలమ్మ నామినేషన్ దాఖలు సుశీలమ్మకు మద్దతుగా నామినేషన్ పత్రాలు అందజేసిన జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్యరెడ్డి

అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే ధ్యేయం

Select Suryaa Now
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే ధ్యేయం

సూర్య,రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గుడి కోట కమ్యూనిటీ హాల్లో రాయికల్ పట్టణానికి చెందిన 166 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ల ఉత్తర్వు పత్రాలను లబ్ధిదారులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. అలాగే రాయికల్ పట్టణానికి చెందిన 36 మంది లబ్ధిదారులకు రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి,పట్టణ మండల నాయకుల తో కలిసి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య,మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య  శ్రీదర్ రెడ్డి,ఆత్మ చైర్మన్ కాటిపేల్లి గంగారెడ్డి,ఏఎంసీ చైర్మన్ రవీందర్ రావు, పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ మనోహర్ గౌడ్,ఎమ్మెర్వో నాగార్జున, ఎంపిడిఓ చిరంజీవి,పట్టణ అధ్యక్షులు వాసం రాజేందర్, పాక్స్ చైర్మెన్ లు,కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు పట్టణ, మండల నాయకులు,సర్పంచ్లు,అధికారులు  తదితరులు పాల్గొన్నారు.