BREAKING
పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ నాపై డాక్యుమెంటరీ తీస్తే తప్పేంటి? విమర్శకులకు నయనతార ఘాటు సమాధానం! నాగచైతన్య 25వ సినిమాలో హీరోయిన్ ఖరారు.. తొలి చిత్రం విడుదలకు ముందే సాత్విక వీరవల్లికి గోల్డెన్ ఛాన్స్ జర్నలిస్టులకు అండగా ఉంటా:AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ: పాత మ్యాజిక్‌ను మళ్లీ అందుకున్నారా.. నవ్వులు పండించిందా? ఎస్పీ స్నేహ మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన కరణ్‌కోట్ నూతన సీఐ చంద్రశేఖర్ రెడ్డి జనవరి 12 విడుదల ప్రమోషన్లలో అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం.. కృతి శెట్టితో దళపతి సీన్ రీక్రియేట్ సూర్య కథనానికి అధికారులు స్పందన! ఈ నెల 15న ప్రచురితమైన కథనంపై గురువారం స్పందన కోర్టు వివాదంలో ఉన్నట్లు బోర్డు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు పత్రిక కథనంపై అధికారుల స్పందనకు ప్రజల అభినందనలు నూతన ఎంపిపి గా ఈడిగ లక్ష్మి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే ధ్యేయం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ ముండ్లమూరు ఎంపీపీగా దేవినేని రమ కోటేశ్వరరావు ఎన్నిక ‎వేప చెట్టు సెంటర్ (కథ)

నూతన ఎంపిపి గా ఈడిగ లక్ష్మి

Select Suryaa Now
నూతన ఎంపిపి గా ఈడిగ లక్ష్మి

దేవనకొండ మండల నూతన మండల పరిషత్ అధ్యక్షులుగా టిడిపి మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్ సతీమణి లక్ష్మీ ఎన్నికయ్యారు.గురువారం మండల పరిషత్ కార్యాలయంలో యంపీటీసీల ప్రమాణ స్వీకారం అనంతరం కూటమి పార్టీ తరపున కరివేముల గ్రామ యంపిటిసి సభ్యులు బోయ వన్నూరప్ప ప్రతిపాదించగా దేవనకొండ యంపిటిసి సభ్యులు ఆకుల వీరేశ్ బల పరిచారు.మరో వైపు వైకాపా నుండి బోగిమి వరలక్ష్మిని బల పరిచారు.ఇందులో 13 మంది కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వగా 7 మంది వైకాపా అభ్యర్థి కి మద్దతు ఇచ్చారు.దీంతో 13 మంది అభ్యర్థుల మద్దతుతో కూటమి అభ్యర్థి ఈడిగ లక్ష్మి అధ్యక్షులుగా నియమితులయ్యారు.నూతనంగా ఎన్నికైన యంపిపి లక్ష్మి తో ట్రైనీ జాయింట్ కలెక్టర్ ఎంపిపి గా ప్రమాణ స్వీకారం చేయించారు.