ఎస్పీ స్నేహ మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన కరణ్‌కోట్ నూతన సీఐ చంద్రశేఖర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: బదిలీపై కరణ్‌కోట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న నూతన సీఐ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీతో సమావేశమై పరిచయం చేసుకున్నారు. కరణ్‌కోట్ సర్కిల్‌కు నూతన ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.