BREAKING
పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ పరిగి మండల ఎంపీపీగా కె. శాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా విట్టపల్లి నాగరాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీపీ కె. శాంతమ్మ నాపై డాక్యుమెంటరీ తీస్తే తప్పేంటి? విమర్శకులకు నయనతార ఘాటు సమాధానం! నాగచైతన్య 25వ సినిమాలో హీరోయిన్ ఖరారు.. తొలి చిత్రం విడుదలకు ముందే సాత్విక వీరవల్లికి గోల్డెన్ ఛాన్స్ జర్నలిస్టులకు అండగా ఉంటా:AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ: పాత మ్యాజిక్‌ను మళ్లీ అందుకున్నారా.. నవ్వులు పండించిందా? ఎస్పీ స్నేహ మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన కరణ్‌కోట్ నూతన సీఐ చంద్రశేఖర్ రెడ్డి జనవరి 12 విడుదల ప్రమోషన్లలో అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం.. కృతి శెట్టితో దళపతి సీన్ రీక్రియేట్ సూర్య కథనానికి అధికారులు స్పందన! ఈ నెల 15న ప్రచురితమైన కథనంపై గురువారం స్పందన కోర్టు వివాదంలో ఉన్నట్లు బోర్డు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు పత్రిక కథనంపై అధికారుల స్పందనకు ప్రజల అభినందనలు నూతన ఎంపిపి గా ఈడిగ లక్ష్మి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే ధ్యేయం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ ముండ్లమూరు ఎంపీపీగా దేవినేని రమ కోటేశ్వరరావు ఎన్నిక ‎వేప చెట్టు సెంటర్ (కథ)

జర్నలిస్టులకు అండగా ఉంటా:AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్

Select Suryaa Now
జర్నలిస్టులకు అండగా ఉంటా:AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్

వికారాబాద్, మేజర్ న్యూస్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కొత్తపల్లి శ్రీధర్ ని గురువారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వికారాబాద్ AMC కార్యాలయంలో కొత్తపల్లి శ్రీధర్‌కు శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా వారధిగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. నూతనంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొత్తపల్లి శ్రీధర్ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చుక్కయ్య,వెంకట్,p.అశోక్, గొడుగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.