BREAKING
రైతులతో ఫోన్లో మాట్లాడిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ - ఎండిన పంట పొలాలు పరిశీలించిన నడిపిల్లి విజత్ జాతీయ క్రీడల్లో జిల్లా యువత సత్తా చాటాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఎంపీపీగా రాజన శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నిక గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి - వరికొయ్యలను కాల్చవద్దు రాత్రికి రాత్రే ఆంధ్రకేసరి ప్రకాశం విగ్రహం తొలగించే ప్రయత్నం: అడ్డుకున్ విగ్రహ సాధన కమిటీ అనంతపురం రూరల్ మండల ఎంపీపీగా చల్లా జయకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక పొనకల్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ పై చర్చ • సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ మండలం ఉపాధ్యక్షురాలు రాఘవేంద్ర స్వామి ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా ఎల్లారం గ్రామంలో సమగ్ర భూసర్వేపై అవగాహన సదస్సు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా అరేబియన్ గుర్రాల కోసం పాట్రిక్ స్వైజ్ నిర్మించుకున్న కాలిఫోర్నియా రాంచ్.. కోట్ల విలువైన ఆస్తి విశేషాలివే!

మండలం ఉపాధ్యక్షురాలు

Select Suryaa Now
మండలం ఉపాధ్యక్షురాలు

"

 చీరాల:   చీరాల మండల పరిషత్  ఉపఅధ్యక్షురాలిగా"అసది రాజేశ్వరి" ప్రమాణ స్వీకారం చేశారు.బుధవారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక అనంతరం ఉపాధ్యక్షురాలుగా ఆమెను ఎంపీటీసీలు అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమె ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరైయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపిటిసిలు అందరు శుభాకాంక్షలు తెలిపారు. అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.