BREAKING
ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు చిత్తూరు రూరల్ మండల పీఠంపై ఎంపీపీ ,జయచంద్ర నాయుడు, వైస్ ఎంపీపీగా, లావణ్య. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా మాధ్యమిక విద్యాధికారి ఎండి కైసర్ పాషా రామగిరి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన పరిటాల సునీతమ్మ ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు పెళ్లిరోజున మొక్క నాటిన మాజీ జెడ్పీటీసీ ఉమ కొండయ్య దంపతులు. గుడిరేవు ప్రభుత్వ పాఠశాలలో నీటి సంరక్షణకై 'జల ప్రతిజ్ఞ' జీవ రసాయన పద్ధతులతో చేసే వ్యవసాయం లాభసాటి ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ మహేష్, మంత్రులు సీతక్క, పొన్నం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన స్వచ్ఛంద సంస్థ క్వీన్స్ కమ్యూనిటీ గార్డెన్ పునరుద్ధరణలో 50 సెంట్ కృషి.. నేటికీ నిలిచిన ప్రత్యేక గుర్తింపు! రైతులతో ఫోన్లో మాట్లాడిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ - ఎండిన పంట పొలాలు పరిశీలించిన నడిపిల్లి విజత్

పొనకల్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ పై చర్చ • సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్

Select Suryaa Now
పొనకల్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ పై చర్చ • సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్

 

సూర్య, జన్నారం : జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీలో ఈ రోజు జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. పోనకల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ గ్రామపంచాయతీకి సంబంధించిన డెవలప్మెంట్ తో పాటు సానిటేషన్ గురించి చర్చించి పొనకల్ లోని అన్ని వార్డుల్లో తాగునీరు, మురుగునీరు, వీధి దీపాల మరమ్మత్తులు చూడాలన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా జారీ చేసిన పెన్షన్ ఫామ్స్ ని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మిగిలిన ఫామ్స్ ని ఈరోజు గ్రామపంచాయతీలో పొనకల్ సర్పంచ్ జక్కుసుష్మా భూమేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పల జలపతి, వార్డు సభ్యులు మోసిన్, మల్లయ్య, సంతోష్, అంజన్న, ప్రమీల, రాజన్న, రవి, ఈవో రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.