BREAKING
ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు చిత్తూరు రూరల్ మండల పీఠంపై ఎంపీపీ ,జయచంద్ర నాయుడు, వైస్ ఎంపీపీగా, లావణ్య. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా మాధ్యమిక విద్యాధికారి ఎండి కైసర్ పాషా రామగిరి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన పరిటాల సునీతమ్మ ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు పెళ్లిరోజున మొక్క నాటిన మాజీ జెడ్పీటీసీ ఉమ కొండయ్య దంపతులు. గుడిరేవు ప్రభుత్వ పాఠశాలలో నీటి సంరక్షణకై 'జల ప్రతిజ్ఞ' జీవ రసాయన పద్ధతులతో చేసే వ్యవసాయం లాభసాటి ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ మహేష్, మంత్రులు సీతక్క, పొన్నం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన స్వచ్ఛంద సంస్థ క్వీన్స్ కమ్యూనిటీ గార్డెన్ పునరుద్ధరణలో 50 సెంట్ కృషి.. నేటికీ నిలిచిన ప్రత్యేక గుర్తింపు! రైతులతో ఫోన్లో మాట్లాడిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ - ఎండిన పంట పొలాలు పరిశీలించిన నడిపిల్లి విజత్

రైతులతో ఫోన్లో మాట్లాడిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ - ఎండిన పంట పొలాలు పరిశీలించిన నడిపిల్లి విజత్

Select Suryaa Now
రైతులతో ఫోన్లో మాట్లాడిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ - ఎండిన పంట పొలాలు పరిశీలించిన నడిపిల్లి విజత్
సూర్య దండేపల్లి : దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను బీ ఆర్ ఎస్ నాయకుడు నడిపిల్లి విజత్ రావు గురువారం పరిశీలించారు, ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే వరి పంట పొలాలు ఎండి పోయాయని అన్నారు, ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ తో రైతులతో ఫోన్ లో మాట్లాడించారు, వచ్చేది మన ప్రభుత్వమేనని రైతులు అదర్యపడవద్దని చెప్పారు,  కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని , అందుకే రైతులకు ఈ దుస్థితి పట్టిందన్నారు, కి సి ఆర్ ముఖ్య మంత్రి గా ఉన్నపుడు విపత్కర పరిస్థితులు ఏర్పడితే తెలంగాణ ప్రజలు సస్య శామలంగా ఉండాలని ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారన్నారు, విజిత్ రావు మాట్లాడుతూ  స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,అసమర్ధతతో రైతుల పంట పొలాలు నీరు లేక ఎండి పోయాయని అన్నారు, ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు చుంచు శ్రీనివాస్, పసర్థి అనిల్, రేణి శ్రీనివాస్, గోళ్ళ రాజమల్లు, కాసనగొట్టు లింగన్న, ఉస్మాన్ ఖాన్, లింగారెడి, దావూద్, చిన్న లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు,