BREAKING
ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు చిత్తూరు రూరల్ మండల పీఠంపై ఎంపీపీ ,జయచంద్ర నాయుడు, వైస్ ఎంపీపీగా, లావణ్య. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా మాధ్యమిక విద్యాధికారి ఎండి కైసర్ పాషా రామగిరి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన పరిటాల సునీతమ్మ ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు పెళ్లిరోజున మొక్క నాటిన మాజీ జెడ్పీటీసీ ఉమ కొండయ్య దంపతులు. గుడిరేవు ప్రభుత్వ పాఠశాలలో నీటి సంరక్షణకై 'జల ప్రతిజ్ఞ' జీవ రసాయన పద్ధతులతో చేసే వ్యవసాయం లాభసాటి ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ మహేష్, మంత్రులు సీతక్క, పొన్నం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన స్వచ్ఛంద సంస్థ క్వీన్స్ కమ్యూనిటీ గార్డెన్ పునరుద్ధరణలో 50 సెంట్ కృషి.. నేటికీ నిలిచిన ప్రత్యేక గుర్తింపు! రైతులతో ఫోన్లో మాట్లాడిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ - ఎండిన పంట పొలాలు పరిశీలించిన నడిపిల్లి విజత్

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన స్వచ్ఛంద సంస్థ

Select Suryaa Now
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన స్వచ్ఛంద సంస్థ
సూర్య దండేపల్లి : దండేపల్లి మండలం లోని రెబ్బనపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన  కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎఫ్ ఏ టు, ఎస్ఏ వన్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు దండేపల్లి మండల విద్యాధికారి శ్రీ మంత్రి రాజు గారి చేతుల మీదుగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ మరియు స్టీల్ గ్లాసెస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బిగ్ హెల్ప్ సంస్థ అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ యం.డి. షర్ఫుద్దీన్,పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.