BREAKING
8వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమం నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఐపీఎల్ 2027కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. బౌలింగ్ కోచ్‌గా పారాస్ మాంబ్రే నియామకం యోగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్‌వీజేసీ విద్యార్థిని మహేశ్వరి ఎంపిక అంతర్జాతీయ వేదికపై ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ ప్రక్షాళన.. మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ సహా నలుగురు సీనియర్ల కెరీర్ ముగిసినట్లేనా? సిరిసిల్లలో నూతనంగా సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి షాహినాబేగం సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల భరోసా రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి నాగార్జున కడప జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్ లైన్ ధ్వంసంపై వివరణ కోరిన ముఖ్యమంత్రి ఠాగూర్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన డిప్యూటీ డిఇఓ జానకి రామయ్య స్వచ్ఛమైనా త్రాగునీరు అందించడమే లక్ష్యం ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే విధులకు హాజరుకావాలి - జీఎం మునిగంటి శ్రీనివాస్

అంక్సాపూర్‌లో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

Select Suryaa Now
అంక్సాపూర్‌లో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం
సూర్య వేల్పూరు : వేల్పూరు మండలం అంక్సాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ బీమా పథకాన్ని గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రారంభించింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పథకంపై అవగాహన కల్పించడంతో పాటు బీమా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ బీమా పథకం లక్ష్యాలు, ప్రయోజనాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర అంశాలను గ్రామ ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని పాలకవర్గ సభ్యులు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిట్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ నేరెళ్ల చిన్న రాజేశ్వర్, వార్డు సభ్యులు బుట్టి మధు, ఆర్మూర్ మోహన్, తిట్ల విజయ్, బుట్టి మహిపాల్, తిట్ల సంతోష్, బబ్బుర్ శ్రీనివాస్, తిట్ల హరిప్రియ, బుట్టి మౌనిక, చెడిమెల భువనశ్రీ, బుట్టి నర్సు, మచ్చ నర్సుబాయి, వీడీసీ సభ్యుడు వినయ్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, కరోబార్ చిట్టిబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.