7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం
తూప్రాన్;తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణంలోని ఏడవ అంగన్వాడి కేంద్రంలో శనివారం బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, చిన్నారులు మాజీ ప్రధాని చాచా నెహ్రూ వేషధారణలో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా 7వ అంగన్వాడి టీచర్ ఇందిరా చాచా నెహ్రూ గురించి విద్యార్థులకు చేసిన సేవలు వివరించారు ,విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు, పట్టణంలోని 7వ అంగనవాడి టీచర్ ఇంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు,