ఉపాధిహామీ పై ప్రజావేదిక
సూర్య,భీమిని : మండలంలో బుధవారం 2025-26 ఆర్ధిక సంవత్సరం నకు సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపైన 15 వ విడత సామాజిక తనిఖీ నివేదికలతో రైతు వేదికలో ప్రజావేదిక నిర్వహించారు, ఈ కార్యక్రమం నకు డి ఆర్ డి వో ఎ పి డి శ్రీనివాస్ , అంబుడ్స్మెన్ ఆఫీసర్ శివరాం , విజిలెన్స్ అధికారి కృష్ణవేణి ఎం పి డి వో రమేష్ ఎస్ ఆర్ పి రాజశేఖర్ , ఎం పి వో అక్తర్ , ఎ పి వో సత్యప్రసాద్ మరియు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, బి ఆర్ పి ఎస్ మరియు ఇతర వీ బి జీ రామ్ సిబ్బంది పాల్గొన్నారు