BREAKING
జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి మిట్నాల గ్రామంలో విషాదం -వైసిపి నాయకులు తిరుపతిరెడ్డి సోదరి మహాలక్ష్మి మృతి ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం: ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం ఎమ్మెల్సీ ఓటే ఆయుధం....పేర్లు నమోదు చేసుకోండి 81 లక్షలతో తరగతి గదులు ప్రారంభం TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా నిరంతరం రక్తదాన సేవలు అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి నగరంలోని పార్క్ ల్లో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సిబ్బంది అలసత్వం మట్టి దొంగలకు వరం..:*అక్రమార్కులకు కాసులు పండిస్తున్న మేఘా సంస్థ సిబ్బంది నిర్వాకం గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు అనంతగిరి బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం భారత వీరుడు, మన జాతి హీరో స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకోవాలి బీసీల ద్రోహి జగన్.

ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి

Select Suryaa Now
ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( అక్టోబర్ 3): వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, పలువురు గాయపడటం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి కేటీఆర్‌ సూచించారు.క్షతగాత్రులను వెంటనే రక్షించి, వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కేటీఆర్‌ సూచించారు.