BREAKING
పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి మిట్నాల గ్రామంలో విషాదం -వైసిపి నాయకులు తిరుపతిరెడ్డి సోదరి మహాలక్ష్మి మృతి ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం: ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం ఎమ్మెల్సీ ఓటే ఆయుధం....పేర్లు నమోదు చేసుకోండి 81 లక్షలతో తరగతి గదులు ప్రారంభం TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా నిరంతరం రక్తదాన సేవలు అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి నగరంలోని పార్క్ ల్లో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సిబ్బంది అలసత్వం మట్టి దొంగలకు వరం..:*అక్రమార్కులకు కాసులు పండిస్తున్న మేఘా సంస్థ సిబ్బంది నిర్వాకం గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు అనంతగిరి బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం భారత వీరుడు, మన జాతి హీరో స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకోవాలి బీసీల ద్రోహి జగన్. గ్రామాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఖాసా పేట పల్లె పండుగ 3.0 లో ఎమ్మెల్యే ప్రియురాలి గొంతు కోసి భవనంపై నుంచి దూకిన యువకుడు.. ప్రియుడు మృతి, యువతి పరిస్థితి విషమం

9న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి

Select Suryaa Now
 9న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి


-- పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, టాస్క్ సీఈవో.

భూపాలపల్లి సూర్యప్రతినిధి అక్టోబర్ 3,మేజర్ న్యూస్.

భూపాలపల్లిలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
భూపాలపల్లి లోని పుష్ప గ్రాండ్‌లో టాస్క్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా లో 300కు పైగా కంపెనీలు పాల్గొననున్న ఈ జాబ్ మేళాలో సుమారు 20 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 
అర్హత ఉన్న అభ్యర్థులకు మేళా ప్రాంగణంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి,ఎంపికైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువత కోసం ఉచిత రవాణా,భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరుకానున్నారు. 
గత జాబ్ మేళాలో 2,770 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి,టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి,ప్లేస్ మెంట్ టీం లీడర్ ప్రదీప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర. కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.