BREAKING
గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరులు నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వేడుకలను ప్రారంభించిన హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి హ్యాకింగ్ ముఠాతో చేతులు కలిపిన అమెరికాలో కెనడా ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ నావికాదిగ్బంధాన్ని ఉల్లంఘించిన కార్గో నౌకను నిలిపివేసిన అమెరికా సైన్యం నవరాత్రుల వేడుకలకు ముస్తాబైన, కమల మల్లేశ్వరుడు. మహీంద్రా ఏరోస్పేస్ అనుబంధ సంస్థలో 51 శాతం వాటా కొనుగోలు చేయనున్న బ్రెజిల్ ఎంబ్రేయర్: కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎం&ఎం! అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ : భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలని పిలుపు! ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తం సమస్యాత్మక గ్రామాల్లో ముమ్మర గస్తీ.. గ్రామసభలతో ప్రజలకు అవగాహన ఎగుమతుల రంగంలో విశేష ప్రతిభ: అదానీ డిఫెన్స్‌కు ప్రతిష్టాత్మక ‘ఎస్ఐడీఎం ఛాంపియన్ అవార్డు 2026’! 2047 లక్ష్యాల సాధనకు భారత పరిశ్రమలు ఆవిష్కరణలను వేగవంతం చేయాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు! జోర్డాన్ కొత్త సరుకు రవాణా రైలు నెట్‌వర్క్:భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ లో కీలక లింక్‌గా మారే అవకాశం! ఆర్కిటిక్ మార్గంలో దక్షిణ కొరియా చారిత్రాత్మక వాణిజ్య నౌకాయానం సస్పెన్షన్ ఉత్తర్వులు లేకుండానే ఖాళీ పోస్టు నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? వాణిజ్య విభేదాల నడుమ బలపడుతున్న భారత్-అమెరికా రక్షణ బంధం: అడ్మిరల్ పాపారో పర్యటనతో సరికొత్త జోరు.. తాజా నివేదిక వెల్లడి! ట్రంప్ కవరేజ్ బాయ్‌కాట్ వ్యవహారంలో అమెరికా టీవీ నెట్‌వర్క్‌లపై న్యాయశాఖ విచారణ

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం: ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం

Select Suryaa Now
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం: ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం

 

ఐచి (జపాన్): ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల టీ20 క్రికెట్‌లో భారత్ సంచలన విజయంతో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. శనివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51 నాటౌట్) అర్ధశతకాలతో చెలరేగారు.

అనంతరం 212 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టును భారత బౌలర్లు చక్కటి వ్యూహంతో కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి ఏషియన్ గేమ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.