BREAKING
విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి మార్కాపురం ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు సృజన పాఠశాలలో ఘన సత్కారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు అనాధ వృద్ధులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి

**మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం..!* 
 *బీటెక్ రవి*

పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం” అని నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరులో రూ.30 వేల కోట్లతో జల జీవన్ తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 5వ తేదీన ప్రొద్దుటూరుకు వస్తున్న సందర్భంగా   ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  విచ్చేస్తున్న సందర్భంగా పులివెందుల నియోజకవర్గ పరిశీలకుడు సామకోటి ఆదినారాయణతో కలిసి  సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రేపటి సభను విజయవంతం చేయడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంపై విస్తృతంగా చర్చించారు.
అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.