BREAKING
నాలుగు కోట్లతో తార్ రోడ్డు పనులకు శంకుస్థాపన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వైద్య శిబిరం చీపురుపల్లిలో జనసేనలోకి చేరికలు ​భువనగిరిలో జిల్లాస్థాయి నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ఆరోగ్యకర సమాజమే లక్ష్యం న్యాయం చేయండి సార్, వరస చోరీలతో రైతు ఆవేదన. మోమిన్‌పేటలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ప్రారంభం ఈ నెల 5 నుండి  13 రోజుల పాటు సదరం క్యాంపులు ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఎన్నికల కమిషన్ విధానాలు శరవేగంగా సాగుతున్న యంగ్ ఇండియ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులు. రాయలసీమ ప్రజల కలలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ భూమి పూజకు ఆల్ పార్టీ కేటుగాడు ఆదినారాయణ రెడ్డి వైసిపి నాయకులు విమర్శలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి,బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం ఎద్దులను ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు

Select Suryaa Now
సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో  ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు

ఎన్ టి ఆర్ కళాకేత్రం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ( అప్సా) ఆధ్వర్యంలో ఒంగోలు లోని 43 విద్యాసంస్థలకు చెందిన 132 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు అసోసియేషన్ పట్టణ అధ్యక్షురాలు ఈ వి ఎస్ లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రమణ్య రాజు ముఖ్య అధితిలుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎం ఎల్ ఏ మాట్లాడుతూ సమాజంలో అత్యంత గౌరవం కలిగిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికైన వారికి మరింత భాద్యత పెరుగుతుందని తెలిపారు సమాజంలో గొప్ప  పౌరులను తయారుచేసే శిల్పులు ఉపాధ్యాయులే అని కొనియాడారు.