BREAKING
మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కె. సుజాత భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ lo మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి పువ్వాడ మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కమిటీకి ఘన సత్కారం ఏపీలో గృహ నిర్మాణానికి కొత్త శకం.. వైద్య ఆరోగ్యశాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది పెన్ డౌన్. మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌ 2.0 విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ఎర్రుపాలెం మండలంలో 12.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి కేబీఆర్ పార్క్ చుట్టూ రింగ్ రోడ్డు ఎందుకు? కళ్యాణ మండపం నిర్మాణం, భూ సమస్య పరిష్కారం కోసం వినతి "చదవడం మా కిష్టం" కార్యక్రమంకు విశేష స్పందన నీటిని పొదుపుగా వాడుకోవాలి* *మున్సిపల్ కమిషనర్ నాగరాజు* అమృతమ్మ హత్య కేసులో మరో కీలక పరిణామం ఇండస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గా ‘ఇండస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్’

మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ భూమి పూజకు

Select Suryaa Now
మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ భూమి పూజకు

హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సింగర్ నల్గొండ గద్దర్

నాగోల్ ఫతుల్లాగూడలోని గోల్డెన్ లీవ్స్ విల్లాస్ సమీపంలో మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ (MIB) ఆధ్వర్యంలో నిర్మించనున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , సింగర్ నల్గొండ గద్దర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ రూపొందించిన ప్రాజెక్టు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.