BREAKING
సమతుల ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం పట్టభద్రులంతా విధిగా ఓటు నమోదు చేసుకోవాలి అమెరికా బందీల వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా జాన్ కోల్ నియామకం ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ అవార్డుపై అభినందనలు పోడు భూముల సమస్యలపై త్వరలో తీపి కబురు ...మంత్రి పొంగులేటి ఖాళీ ప్రదేశానికి ఏ విధంగా ఇంటి నెంబర్లు ఎలా ఇస్తారు బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ఫ్లైదుబాయ్ కో-పైలట్ ఆస్ట్రేలియా సంబంధాలపై భద్రతా దళాల దర్యాప్తు రేపు సూడేపల్లిలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి 4 కోట్లతో... 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హౌతీల ఆధీనంలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలోకి 50 మంది చేరిక భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హవనం

ఎర్రుపాలెం మండలంలో 12.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Select Suryaa Now
ఎర్రుపాలెం మండలంలో 12.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

--ఎర్రుపాలెం మండలంలో రూ.12.89 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క

--గ్రామీణ రహదారులు, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
ఖమ్మం (సూర్య బ్యూరో):
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.12.89 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు.

---పనుల వివరాలు:

- ఎర్రుపాలెం: ఎర్రుపాలెం నుంచి జమలాపురం వరకు బీటీ రహదారి నిర్మాణం — రూ.5.35 కోట్లు.
- ఎర్రుపాలెం: ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం — రూ.55 లక్షలు.
- రామాపురం: రామాపురం నుంచి కొత్తపాలెం వరకు బీటీ రహదారి నిర్మాణం — రూ.6.15 కోట్లు.
- రామాపురం: ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం — రూ.13 లక్షలు.
- రెమిడిచర్ల: ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం — రూ.71 లక్షలు.

ఈ అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ఎస్సీ కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఊతం లభించనుంది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఈ పనులను చేపడుతున్నారు.