రేపు సూడేపల్లిలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ
వెల్దుర్తి: సూర్య మేజర్ న్యూస్ మండల పరిధిలోని సూడేపల్లి గ్రామంలో రేపు ఉదయం 10:00 గంటలకు పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి గౌరవ పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కే.ఈ. శ్యామ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేయనున్నారు. "డబుల్ ఇంజిన్ సర్కారు.. రైతన్నకు భరోసా" నినాదంతో, రైతు సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
వెల్దుర్తి ప్రతినిధి సూర్య షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా