BREAKING
ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ అవార్డుపై అభినందనలు పోడు భూముల సమస్యలపై త్వరలో తీపి కబురు ...మంత్రి పొంగులేటి ఖాళీ ప్రదేశానికి ఏ విధంగా ఇంటి నెంబర్లు ఎలా ఇస్తారు బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ఫ్లైదుబాయ్ కో-పైలట్ ఆస్ట్రేలియా సంబంధాలపై భద్రతా దళాల దర్యాప్తు రేపు సూడేపల్లిలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి 4 కోట్లతో... 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హౌతీల ఆధీనంలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలోకి 50 మంది చేరిక భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హవనం క్షమాగుణమే ప్రతీకారానికి సరైన సమాధానం - ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఉద్బోధ టిడిపినేత వెంగయ్యను సత్కరించిన బద్వేలు టిడిపి ఇంచార్జి ఆలయంలో నిత్యారాధనలు భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్

చౌడాపూర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 04):చౌడాపూర్ మండల పరిధిలోని అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేరును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సూచించారు.పట్టభద్రుల ఓటరు నమోదుకు అర్హులైన వారు ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు డిగ్రీ ఉత్తీర్ణతకు సంబంధించిన ధ్రువపత్రాలను జతచేసి సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన పేరును పట్టభద్రుల ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని చంద్రశేఖర్ కోరారు.

రిపోర్టర్ విజయ్ కుమార్.