BREAKING
పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు అనాధ వృద్ధులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ వరుణ దేవుని కోసం మహా యజ్ఞం -తాతయ్య గుంట గంగమ్మకు 108 బిందెల జలాభిషేకం మార్పుతోనే ఆరోగ్యకరమైన సమాజం... ప్రజా సంఘాలు మంత్రి బీసీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత సింగీతం శ్రీనివాసరావు ఇక లేరనే వార్త బాధాకరం: జూ. ఎన్టీఆర్‌ మద్దయ్య యాదవ్ ను సన్మానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు… రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు శ్రీనారాయణస్వామి దేవస్థానంలో విశేషపూజలు వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత

వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం

Select Suryaa Now
వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం

( మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

 

అనంతపురం రెండో రోడ్డులోని మహతి సంగీత పాటశాలలో నెలవారీ సంగీత సత్సంగం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రాల్లోని పాటలను గాయక సభ్యులు ఆలపించి అలరించారు.
కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా జనప్రియ కవి ఏలూరు యంగన్న పాల్గొన్నారు. పాటశాల అధినేత మహీధర్ గాయకులకు సంగీత మెలకువలు నేర్పుతున్న తీరును ఆయన ప్రశంసించారు.
కార్యక్రమంలో మహీధర్, సాయి విజ్ఞాన్ స్కూల్ అధినేత ఎం.పీ. శ్రీనివాసులు, నాగరాజు, ఆర్. వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, నారాయణస్వామి, శ్రీనివాస్, మాధవి, రాధ, విజయలక్ష్మి, అనూరాధ, శ్రీలక్ష్మి, జాస్మిన్, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.