BREAKING
ఆల్ పార్టీ కేటుగాడు ఆదినారాయణ రెడ్డి వైసిపి నాయకులు విమర్శలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి,బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం ఎద్దులను ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత ఆదిపరాశక్తి శ్రీ కాళికాదేవి, జగద్గురు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వార్ల దేవస్థానం. దర్శించుకున్న పద్మశ్రీ డా॥వేలు ఆనందాచారి స్థపతి.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రుగ్వేద పాఠశాల ప్రిన్సిపాల్ ,విద్యారంగంలో విశేష సేవలకు గుర్తింపుగా అవార్డు అప్పుల ఊబిలో తెలంగాణ స్వచ్ఛ అంగన్వాడి గా పద్మ కలెక్టర్ నుండి అవార్డు విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం

Select Suryaa Now
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం

సూర్య మెట్‌పల్లి: ఇటీవల కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ను  తన బాల్య స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ సన్మాన కార్యక్రమం నిర్వహించి పాషా ను పూలమాలలతో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ రిజ్వాన్ హుస్సేన్ అబ్దుల్ అలీమ్ పాషా షేక్ సాదక్ హుస్సేన్ మహమ్మద్ యూనుస్ షేక్ సాజిద్ పాషా మహమ్మద్ ముస్తాక్ షేక్ రఫీ ఉల్లా షేక్ హాజీ మహమ్మద్ లతీఫ్  మహమ్మద్ అసద్ మహమ్మద్ షఫీ మహమ్మద్ ఖుదూస్ తదితరులు పాల్గొన్నారు