BREAKING
గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సందడే సందడిగా అంగన్వాడీ ఉత్సవం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల యూరియా సీజ్ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక గౌరవం జయప్రకాష్ కు గౌరవ డాక్టరేట్ వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కర్లెమ్మ ఆర్ అండ్ ఆర్ కాలనీలో నీటికోసం గగ్గోలు గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు ఎస్ఆర్ఎస్ హాజరు గైర్హాజరు..! రెండోసారిస్వచ్ఛ గ్రామపంచాయతి అవార్డు అందుకున్న కరటంపాడు కృష్ణసాగరం ఛానల్‌ సమస్య పరిష్కరించాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, పరిశీలకురాలు అనురాధ, ఎమ్మెల్యే కామినేని , ఎమ్మెల్సీ జయమంగళ, త్రిమూర్తులు సీఎం సహాయ నిధులతో ఆర్థిక భరోసా

అప్పుల ఊబిలో తెలంగాణ

Select Suryaa Now
అప్పుల ఊబిలో తెలంగాణ

కాంగ్రెస్, BRS పార్టీలు రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ఓటమి తప్పదనే భయంతోనే ముఖ్యమంత్రి కోర్టును ఆశ్రయించారని ఆమె ఆరోపించారు. రెండు పార్టీలూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. వేరే పార్టీల నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి, మళ్లీ ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. గత BRS ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.