BREAKING
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు

Select Suryaa Now
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు

నరసన్నపేట: కాకుళం కేఆర్‌ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌-14 స్కూల్ గేమ్స్ ఫుట్‌బాల్ ఎంపికల్లో పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెలలో కడప జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున వారు పాల్గొననున్నారు. విద్యార్థుల ప్రతిభకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. రూపవతి, ఇన్‌చార్జి హెచ్‌ఎం సాయి శ్రీనివాస్ శర్మ, ఎస్‌ఎంసీ చైర్మన్ కె. మురళి, పీడీలు ఎం.వి. రమణ, కె. గణపతిరావుతో పాటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి జిల్లా, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.