BREAKING
ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా యూత్‌ను ఉర్రూతలూగించేందుకు వస్తోన్న హుషారు 2... కల్ట్ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్ కమిషనర్ తీరుపై అధికార, ప్రతిపక్షాల అసంతృప్తి….! నారాయణపేట మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి ఇటలీలో ఉద్యోగ కోతలు, బలవంతపు తొలగింపులు లేవని ట్రేడ్ యూనియన్ల వెల్లడి నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..! స్టార్స్‌బక్స్‌కు చుక్కెదురు యూకే, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు హాకీ చరిత్రలో 2026-27 సీజనే తన చివరిదంటూ అలెగ్జాండర్ ఒవెచ్కిన్ ప్రకటన తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం

సీఎం సహాయ నిధులతో ఆర్థిక భరోసా

Select Suryaa Now
సీఎం సహాయ నిధులతో ఆర్థిక భరోసా
  • ఆమదాలవలస ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల
    ఆమదాలవలస: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక భరోసా కలుగుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల అన్నారు. ఆమదాలవలస మండలం, మున్సిపాలిటీ పరిధిలో పలువురు వైద్య ఖర్చులు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి అందించాలని ఎమ్మెల్యే పియుసి చైర్మన్ కూన రవికుమార్ వినతి పత్రం అందించారు. వారి వినతులను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులు పొందుపరిచిన ఆరోగ్య ఖర్చులు వివరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయం దరఖాస్తుదారులకు సహాయనిది మంజూరు చేస్తూ చెక్కులను జారీ చేశారు. ఈ సహాయ నిది చెక్కులను ఎమ్మెల్యే సతీమణి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. సహాయనిది పొందిన వారు వివరాలు ఇలా ఉన్నాయి. వంజంగి గ్రామానికి చెందిన పూజారి ధనుంజయకు 1,21,408, దూసి గ్రామానికి చెందిన సంచాన మహాలక్ష్మి 51,084, కొత్తవలస గ్రామానికి చెందిన పైడి శోభారాణి 22,250, పాత నిమ్మతొర్లాడకు చెందిన జోగి రాజులమ్మ 50,924, నిమ్మతొర్లాడ  సోమరాజు అప్పలనాయుడుకు 21,795, కొరపాం గ్రామానికి చెందిన రాయిపల్లి మల్లేశ్వరరావు 43,734, కలగొట్టి మల్లేశ్వరరావు 1,08,491, జీకే వలస గ్రామానికి చెందిన బగ్గు గోవిందరావు 32501, దన్ననపేట గ్రామానికి చెందిన సాకేటి రాజశేఖర్ 21320, మునగవలస గ్రామానికి చెందిన గొండు గిరికి 2,00,000, కసిమివలస పేటకు చెందిన కొల్లి జయలక్ష్మి కి 30,786, బొబ్బిలి పేట గ్రామానికి చెందిన మురపాక అప్పన్న కు 33,795 సహాయనిది అందించగా, మున్సిపాలిటీ పరిధిలోటి.మన్నయ్యపేటకు చెందిన అల్లు జగన్నాథం 42,541, వెంగళరావు కాలనీకి చెందిన తెల్ల రాంబాబు 1,06,072, వెంకయ్యపేట గ్రామానికి చెందిన మొదలవలస నేతాజీ 91,583, లక్ష్ముడుపేట గ్రామానికి చెందిన దుంపల సునీత 2,00,000, తిమ్మాపురం గ్రామానికి చెందిన సంపదరావు ధర్మారావు కు 1,31,224 రూపాయల చెక్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, ఆయా గ్రామాల నాయకులు ఎండ అప్పలనాయుడు, తమ్మినేని అప్పలనాయుడు, నీటి సంఘం అధ్యక్షుడు గురుగుబెల్లి అప్పలనాయుడు, పొట్నూరు కొండలరావు, వండాన ఉదయ్ కుమార్, సేపాన సత్తిరాజు, కోరుకొండ వెంకటరమణ, గొండు వెంకటరమణ, గొర్ల సూర్యం, సంపదరావు మురళిరావు, కూన ఆంజనేయులు, జి. నాగేశ్వరరావు,
    తదితరులు పాల్గొన్నారు.