BREAKING
గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

సమాజ దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులే.

Select Suryaa Now
సమాజ దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులే.

సమాజ దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులే. 

సూర్య దర్శి.

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను దర్శి  తాలూకా కార్యాలయ ప్రాంగణంలో..,  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(ఐఆర్సీయస్) ప్రకాశం జిల్లా ఎగ్జికూటివ్ మెంబరు, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సెంట్రల్ కమిటీ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి , పురావస్తు లిపి పరిశీలకులు,తహశిల్దారు కార్యాలయ సీనియర్ సహాయకులు తురిమెళ్ళ శ్రీనివాసప్రసాదశర్మ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్థానిక డిప్యూటీ తహశిల్దారు టి.దేవప్రసాదు పాల్గొని, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను ఉద్దేసించి ప్రసంగించారు.తదుపరి సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న విశ్రాంత ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులైన సూరె నాగచెంచుసుబ్బారావు, రెడ్డెం వెంకటరెడ్డి  విశ్రాంత అద్యాపకులు పున్నావజ్జుల శ్రీధర్ లను దుశ్శాలువలతో ఘనంగా డీటీ టి.దేవప్రసాదు సత్కరించారు. ఈ కార్యక్రమంలో, సమాజంలో ఉపాధ్యాయల పాత్ర అమోఘమనీ జీవీ రత్నం,కపురం శ్రీనివాసరెడ్డి,తురిమెళ్ళ శ్రీనివాసప్రసాదశర్మ ఉపాధ్యాయల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకురాలు విజయలక్ష్మి, వీఆర్వో మీరాబి, తహశిల్దారు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.